సస్పెన్స్ థ్రిలర్ జోకర్ యాక్టర్

Suspense Thriller Joker Actor

తెలుగు ఫిలిం నగర్‌ యూట్యూబ్ ఛానల్ లో జోకర్ యాక్టర్ అనే Independent సినిమాను అప్లోడ్ చేశారు. ప్రశాంత్ మయూర మరియు యుక్తా పెర్వి నటించిన ఈ సినిమా ఆధ్యాత్యం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ప్రశాంత మయూర ఈ సినిమాను రచించి, దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు. సస్పెన్స్ థ్రిలర్ మూవీలను ఎంజాయ్ చేసేవారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు కూడా ఈ సినిమా చూడలనుకుంటే మరి ఇంకెందుకు ఆలస్యం కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేసి చూసేయండి.