దేశ ప్రజలకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

President Droupadi Murmu and PM Narendra Modi Extend Wishes To The Nation on Ganesh Chaturthi, President Murmu Pm Modi Extend Wishes On Ganesh Chaturthi, President Murmu Pm Modi Extend Ganesh Chaturthi Greetings, President And PM Greets People, President And PM Wishes People On Vinayaka Chaturthi, Mango News, Mango News Telugu, President And PM Greets People on Vinayaka Chavathi,PMO, President And PM Latest News And Updates, Happy Vinayaka Chavithi , President Droupadi Murmu , PM Narendra Modi, Ganesh Chaturthi, Ganesh Chaturthi 2022

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం గణేష్ చతుర్థి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో.. ‘గణేష్ చతుర్థి సందర్భంగా దేశప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మంగళమూర్తి గణేశుడు విజ్ఞానానికి, సాఫల్యానికి మరియు అదృష్టానికి ప్రతీక. శ్రీ గణేష్ ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు వ్యాప్తి చెందాలని నేను కోరుకుంటున్నాను’ అని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు.

మరోవైపు గణేష్ చతుర్థి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన తన ట్విట్టర్‌లో.. ‘యతో బుద్ధిరజ్ఞాననాశో ముముక్షోః, యతః సంపదో భక్తసన్తోషికాః యతో విఘ్ననాశో యతః కార్యసిద్ధిః, సదా తం గణేశం నమామో భజామః గణేష్ చతుర్థి కి ఢీరోం శుభకామనాం. గణపతి బాప్పా మోరయా’ అనే సంస్కృత శ్లోకాన్ని పంచుకున్నారు. ఇంకా ‘గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. భగవంతుడు శ్రీ గణేష్ ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండనివ్వండి’ అని కూడా ప్రధాని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =