తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 190 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ

Telangana New Corona Positive Cases Update on August 30th, Telangana Records 190 New Corona Positive Cases , Telangana Logs 190 New COVID-19 Cases, 190 New Covid19 Cases Reported In Telangana, New COVID19 Cases in Telangana , Mango News, Mango News Telugu, COVID-19 Latest News And Updates, Coronavirus Disease, COVID19 News And Live Updates, COVID19 Vaccine, 190 Covid-19 Positive Cases In Telangana, Coronavirus XE Variant, Boster Dose

తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్తగా 190 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆగస్టు 30, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,34,333 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ లో 82, రంగారెడ్డిలో 14, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 11 నమోదయ్యాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం 1,738 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా నుంచి మరో 376 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,28,484 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 99.30 శాతంగా, మరణాల రేటు 0.49 శాతంగా ఉంది. కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 1 =