తల్లిదండ్రులు మనకు దేవుళ్ళతో సమానమా?

Chinna Jeeyar swamy Q&A Session

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి అందరికీ సుపరిచితమే. 12 నెలల్లో 12 భాషలు నేర్చుకున్న ఘనత స్వామివారికుంది. వేద విద్యని సమస్త సమాజానికి విస్తరింపజేయడానికి ఎన్నో వేదాశ్రమాలను కూడా ఆయన స్థాపించారు. అయితే చిన్నజీయర్ స్వామి JET WORLD యూట్యూబ్ ఛానెల్ వేదికగా పలు అంశాలపై వివరణ ఇస్తున్నారు. తాజా ఎపిసోడ్లో ‘ తల్లిదండ్రుల గొప్పతనం గురించి చక్కగా వివరించారు. మరి తల్లిదండ్రులు ఎందుకు దేవుళ్లతో సమానం అనే అంశం గురించి చిననజీయర్ స్వామి చెప్పిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే కింది వీడియోను పూర్తిగా వీక్షించండి.