నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని పనులు మన వినికిడి శక్తిని శాశ్వతంగా దూరం చేస్తున్నాయా? ‘మ్యాంగో లైఫ్’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ ఆడియోలాజిస్ట్ అశ్విని నక్క వినికిడి ఆరోగ్యంపై సంచలన విషయాలను పంచుకున్నారు.
చెవిలో వింత శబ్దాలు: నిరంతరం చెవిలో రింగింగ్ శబ్దం రావడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? అది మెదడు సంబంధిత సమస్యలకు దారితీస్తుందా?
ఇయర్ బడ్స్ ప్రమాదం: మనం శుభ్రం అనుకునే ఇయర్ బడ్స్ వాడకం వల్ల అసలు ఏం జరుగుతోంది?
ఆధునిక టెక్నాలజీ: AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వినికిడి లోపాన్ని ఎలా మాయం చేయబోతోంది? అశ్విని నక్క గారు వెల్లడించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూడండి.








































