ఎటువంటి ఆస్తులు కొనకూడదు? ఆస్తులు కొనేప్పుడు తీసుకోవాల్సిన ఏంటి?

Checklist For Buyers Before Buying Assets and Properties - Advocate Ramya

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘ఎటువంటి ఆస్తులు కొనకూడదు? ఆస్తులు కొనేప్పుడు తీసుకోవాల్సిన ఏంటి?’ అనే అంశం గురించి విశ్లేషించారు. భూములు, ఇళ్లు, అపార్ట్మెంట్స్ లో ప్లాట్స్ కొనుగోళ్లకు సంబంధించిన వివరాలు, సందేహాల సమాచారం తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here