నిష్కల్మషమైన ప్రేమకే భగవంతుడు వరాలు కురిపిస్తాడు

God Blesses Pure Love HH Chinna Jeeyar Swamiji Statue Of Equality, God Blesses Pure Love, Chinna Jeeyar Swamiji Statue Of Equality, God Blesses Chinna Jeeyar, Padma Bhushan To Chinna Jeeyar Swamiji, Bhagavad Vishayam, HH Chinna Jeeyar Swamiji Received Padma Bhushan, Jet World, Sri Sri Tridandi Chinnajeer Swami, Statue Of Equality, Chinnajeer Swami, Chinnajeer Swami Latest News, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి అందరికీ సుపరిచితమే. 12 నెలల్లో 12 భాషలు నేర్చుకున్న ఘనత స్వామివారికుంది. వేద విద్యని సమస్త సమాజానికి విస్తరింపజేయడానికి ఎన్నో వేదాశ్రమాలను కూడా ఆయన స్థాపించారు. అయితే చిన్నజీయర్ స్వామి JET WORLD యూట్యూబ్ ఛానెల్ వేదికగా పలు అంశాలపై వివరణ ఇస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో ‘నిష్కల్మషమైన ప్రేమకే భగవంతుడు వరాలు కురిపిస్తాడు’ అనే అంశంపై వివరణ ఇచ్చారు. మరి ఈ అంశం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే కింది వీడియోను పూర్తిగా వీక్షించండి.