జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్‌లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ వెస్లీ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో యేసుతో స్నేహం అనే కార్యక్రమంలో భాగంగా “యేసు ప్రభువుని వెంబడిస్తే మేలు పొందుతావు” అనే అంశంపై డాక్టర్ జాన్ వెస్లీ ఇచ్చిన సందేశాత్మక వివరణను వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇