దంతాలు సరిచేసే కొత్త పద్ధతి తెలుసుకోండి – డాక్టర్ రవళి సలహాలు

Dr. Ravali About Visible & Invisible Aligners for Teeth

దంతాల సరైన అమరిక (aligners) కోసం వాడుతున్న విజిబుల్ మరియు ఇన్విజిబుల్  అలైన్‌మెంట్లపై డాక్టర్ రవళి గారు ముఖ్యమైన విషయాలు పంచుకున్నారు.

సాధారణంగా బ్రేసెస్‌తో పోలిస్తే, ఇన్విజిబుల్ అలైన్‌మెంట్స్ చికిత్సలో సౌకర్యం, శుభ్రత సులభంగా ఉంటాయని ఆమె వివరించారు. ఈ అలైన్‌మెంట్స్‌ను 15 రోజులకోసారి మార్చాల్సి ఉంటుందని, చికిత్స కాలం సుమారు 12 నుంచి 18 నెలలు పట్టే అవకాశం ఉందని తెలిపారు. 

దంతాల అమరికలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ఈ ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చని, ముఖ్యంగా శుభ్రత విషయంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని డాక్టర్ రవళి స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం ‘Mango Life’ ఛానెల్‌లో వీడియో చూడవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here