యూట్యూట్ ఎన్నో భక్తి పాటలను, ఫోక్ సాంగ్స్ ని అందించిన లలిత ఆడియోస్ అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇప్పటికే 15 వందలకు పైగా వీడియోలను అందించింది ఈ య్యూట్యూబ్ ఛానల్. నిరంతరం ఏదో ఒక సాంగ్ ను అందిస్తూ వీక్షకులకు నిరంతరం ఆనందాన్ని అందిస్తోంది. అటు భక్తి పాటలతో పాటు ఫోక్ సాంగ్స్ ని కూడా అందిస్తున్న ఈ యూట్యూబ్ ఛానల్ తాజాగా Gundeke Takina Gayam అనే లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ని అందించింది. మరి మీరు కూడా లలిత ఆడియోస్ అండ్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లో ఉన్న ఈ పాటను వినాలనుకుంటే ఈ కింది లింక్ ను క్లిక్ చేయండి.
Home స్పెషల్స్