నుమాయిష్ 2026: హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌లో షాపింగ్ సందడి…

Highlights of Numaish Exhibition 2026 by Vlogger Aha Mahi

హైదరాబాద్‌ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన Numaish ఎగ్జిబిషన్ 2026 సందడి మొదలైంది. Vlogger Maheswari తన “Aha Mahi” ఛానల్ ద్వారా ఈ ఏడాది ఎగ్జిబిషన్‌లోని విశేషాలను పంచుకున్నారు. ఈసారి ప్రధాన ఆకర్షణగా నిలిచిన లక్నో చికెన్‌కారీ డ్రెస్సులు గురించి వివరించారు.  

షాపింగ్‌లో భాగంగా రాజస్థానీ కుర్తాలు , ఎస్థటిక్ బ్యాగులు మరియు పింట్రెస్ట్ స్టైల్ క్రాకరీ వంటివి నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. షాపింగ్ అలసటను తీర్చుకోవడానికి నీలోఫర్ టీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే, వీకెండ్స్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుందని, వీలైనంత వరకు పనిదినాల్లో వెళ్లడం ఉత్తమమని వ్లాగర్ సూచించారు. తక్కువ ధరలో మంచి డీల్స్ కోసం బేరసారాలు తప్పనిసరని ఆమె వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here