నూనె లేకుండా బూరెలు చేయడం ఎలా?

Dussehra Special,Yem Chepparu Syamala Garu,Anchor Syamala,Anchor Syamala Latest Video,Anchor Syamala Video,Anchor Syamala Latest,Anchor Syamala Channel,Anchor Syamala Youtube,Anchor Syamala Youtube Channel,Latest Videos 2024,Anchor Syamala 2024 Videos,Cooking Videos,Cooking,Latest Cooking Videos,Dussehra Videos,Dussehra Cooking Videos,Dussehra Food,Dussehra Festival,Dussehra Special Food,Easy Cooking Video,Easy Cooking,Mango News, Mango News Telugu
AnchorSyamala, YemchepparuSyamalaGaru, Syamala, SyamalaAnchor,

యాంకర్ శ్యామల.. పరిచయం అక్కర్లేని పేరు. తనదైనశైలిలో యాంకరింగ్ చేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తున్నారు శ్యామల. అయితే అటు యాంకరింగ్ చేస్తూనే.. ఇటు యూబ్యూబ్‌లో జనాలకు ఉపయోగ పడే వీడియోలు చేసి తన ఛానెల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో నూనె లేకుండా బూరెలను Bures Without Oil ఎలా చేయాలో చేసి చూపించారు. మరి మీరు కూడా ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇