ఈ మధ్యకాలంలో రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. దీంతో చాలా మంది జంక్ ఫుడ్‌లకు అలవాటు పడిపోయి.. ఆరోగ్యాన్ని నిర్లక్షం చేస్తున్నారు. అసలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి Micronutrients ఫుడ్ తీసుకోవాలి అనే అంశాలను మ్యాంగో లైఫ్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెల్త్ అండ్ వెల్‌నెస్ కోచ్ డాక్టర్ జనార్థన్ వెల్లడించారు. మరి ఈ అంశానికి సంబంధించి మరింత వివరణ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.
పూర్తి వీడియో కోసం కిందికి స్క్రోల్ చేయండి