వారాహి దేవిని ఏ విధంగా పూజించాలి?.. పూజించే సమయంలో ఎటువంటి జాగ్రత్తలను తీసుకోవాలి? అనే విషయాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే ఈ అంశాలపై వివరిస్తూ గోరంట్ల శ్రీవాణి వీడియో చేసి తన యూట్యూబ్ ఛానెల్ Srivani Gorantla’s Devotional Surgeలో అప్లోడ్ చేశారు. ఇదే కాకుండా మరెన్నో డివోషనల్ అంశాలపై శ్రీవాణి వీడియోలు చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం శ్రీవాణి యూట్యూభ్ ఛానెల్‌లోకి వెళ్లి ఆసక్తికరమైన డివోషనల్ వీడియోలను చూసేయండి.
పూర్తి వీడియో కోసం కిందికి స్క్రోల్ చేయండి