మెయింటనెన్స్ కేసు.. కర్ణాటక జడ్జి కామెంట్స్ ఎందుకు హైలెట్ అయ్యాయి..

Maintenance Law Karnataka High Court Maintenance Case, Karnataka High Court, Advocate Ramya, Karnataka High Court, Maintenance Case, Maintenance Law, 6 Lakh Maintenance Case, Monthly Maintenance, Karnataka Wife Demands Rs 6 Lakh, Maintenance Under Section 125 Doctypes, Karnataka, Latest Karnataka News, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య..  లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్‌లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్‌లో ‘Maintenance లా’ అనే అంశం గురించి వివరించారు. ఓ మెయింటనెన్స్ కేసుకు సంబంధించి కర్ణాటక హై కోర్టు జడ్జీ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.. జడ్జీ కామెంట్స్ కు సంబంధించి విశ్లేషణ చేశారు న్యాయవాది ఆకుల రమ్య.. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్‌ను పూర్తిగా వీక్షించండి.