ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈసారి ‘ఒక తప్పుమాట అనర్ధం తెస్తుంది’ అనే అంశంపైన వివరణ ఇచ్చారు. రచయితలు సినిమా స్టోరీలు.. డైలాగులు రాసే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. మరి ఈ అంశానికి సంబంధించి మరింత వివరణ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కింది వీడియోను పూర్తిగా చూడండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇