ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి Gopala Krishna పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అంతేకాకుండా ‘పరుచూరి పలుకులు’ పేరుతో పలు ఆసక్తికరమైన అంశాలపైన కూడా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో వేమన పద్యాల గురించి మాట్లాడారు. మరి మీరు కూడా వేమన పద్యాల గురించి మరింత వివరణ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోను పూర్తిగా చూడండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇