ఎలాంటి వారిని గురువు అనవచ్చు?

Spiritual Speech By Chinna Jeeyar Swamy, Spiritual Speech, Chinna Jeeyar Swamy Spiritual Speech, Chinna Jeeyar Swamy Speech, Devotional Video, Chinna Jeeyar Swamy, Statue Of Equality, Jet World, Chinna Jeeyar Swamy Devotinal Speeches, Chinna Jeeyar Swamy Latest Videos, Muchinthal, Devotinal Songs, Spiritual Speech, Mango News, Mango News Telugu
devotionalvideo, chinnajeeyarswamy, statueofequality , jetworld

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి అందరికీ సుపరిచితమే. 12 నెలల్లో 12 భాషలు నేర్చుకున్న ఘనత స్వామివారికుంది. వేద విద్యని సమస్త సమాజానికి విస్తరింపజేయడానికి ఎన్నో వేదాశ్రమాలను కూడా ఆయన స్థాపించారు. అయితే చిన్నజీయర్ స్వామి JET WORLD యూట్యూబ్ ఛానెల్ వేదికగా పలు అంశాలపై వివరణ ఇస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో ‘ఎలాంటి వారిని గురువు అనవచ్చు?’ అనే అంశంపై వివరణ ఇచ్చారు. మరి ఈ అంశం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే కింది వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇