చెక్కు తీసుకున్న వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి ఆ చెక్కుతో కేసు వేస్తే ఏం చేయాలి?

What If Someone Other Than The Person Who Took The Check Files A Case Against The Check,,Karnataka High Court,Advocate Ramya,Cheque bounce cases,Cheque Dishonour,dishonour of cheque,legal advice,advocate ramya latest videos,Advocate Ramya Videos,Advocate Ramya New Videos,Law And Justice,Legal Affairs,Legal Advice,Scam Case,Civil Act Issues,IPC Sections,Legal Advice Videos,Lawer Ramya Videos, Politics, Political News,Mango News,Mango News Telugu
chequebounce, karnatakahighcourt, chequedishnonour, lawtips, advocatetips, advocateramya

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య..  లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్‌లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్‌లో ‘చెక్కు తీసుకున్న వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి ఆ చెక్కుతో కేసు వేస్తే ఏం చేయాలి?’ అనే అంశం గురించి వివరించారు. ఈ అంశానికి  సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్‌ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇