జర్మనీలో స్థిరపడాలంటే జర్మన్ భాష తప్పనిసరి: ప్రవాసుల అనుభవం!

Is German Language Mandatory to Settle in Germany

జర్మనీలో జీవించడానికి జర్మన్ భాష (German Language) ఎంతవరకు అవసరం అనే దానిపై Swapna Raj Vlogs తమ నాలుగున్నర సంవత్సరాల అనుభవాన్ని పంచుకున్నారు. ఐటీ ఉద్యోగులకు ఆఫీసుల్లో ఇంగ్లీష్ సరిపోయినా, బయటి ప్రపంచంలో మాత్రం జర్మన్ తప్పనిసరి అని వారు స్పష్టం చేశారు.

ఇల్లు అద్దెకు తీసుకోవడం, వీసా పొడిగింపు, సిటీ రిజిస్ట్రేషన్ వంటి అధికారిక పనులకు వెళ్లినప్పుడు జర్మన్ అధికారులుతో  అంతేకాక, ఉద్యోగం సంపాదించడానికి, పీఆర్ (PR) లేదా పౌరసత్వం పొందడానికి కూడా భాషా సర్టిఫికెట్ (B1 స్థాయి) తప్పనిసరి. జర్మనీకి రావాలనుకునేవారు కనీసం బేసిక్ (A1) జర్మన్ నేర్చుకోవడం ప్రశాంతమైన జీవితానికి, ఉన్నత అవకాశాలకు బిగ్ ప్లస్ అని వారు సూచించారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here