కృష్ణ అంటే అసలైన అర్థం చెప్పిన చిన్నజీయర్ స్వామి

Krishna Meaning Significance Of Lord Krishna Meaning, Lord Krishna, Chinna Jeeyar Swamy Pravachanalu, Chinna Jeeyar Swamy Discourses, Krishna Meaning, Significance Of Lord Krishna, Spiritual Teachings., Statue Of Equality, Sri Sri Tridandi Chinnajeer Swami, Statue Of Equality, Chinnajeer Swami, Chinnajeer Swami Latest News, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి అందరికీ సుపరిచితమే. 12 నెలల్లో 12 భాషలు నేర్చుకున్న ఘనత స్వామివారికుంది. వేద విద్యని సమస్త సమాజానికి విస్తరింపజేయడానికి ఎన్నో వేదాశ్రమాలను కూడా ఆయన స్థాపించారు. అయితే చిన్నజీయర్ స్వామి JET WORLD యూట్యూబ్ ఛానెల్ వేదికగా పలు అంశాలపై వివరణ ఇస్తున్నారు. తాజా ఎపిసోడ్లో ‘ కృష్ణ అంటే అర్థం..గురించి చక్కగా వివరించారు. కృష్ణ అనే పదానికి అసలైన అర్థాన్ని దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను అద్భుతంగా వివరించారు. ఈ అంశం గురించి చిననజీయర్ స్వామి చెప్పిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే కింది వీడియోను పూర్తిగా వీక్షించండి.