‘హెల్త్ ఈజ్ వెల్త్’ ఈ మాట ఎవరిని అడిగిన చెబుతారు. అందుకే మ్యాంగో లైఫ్ యూట్యూబ్ ఛానెల్ లో హెల్త్ పై అవగాహన కల్పించే చాలా వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. తాజాగా మహిళలకు వచ్చే నెలసరి పై గురించి అవగాహన కల్పింస్తూ వీడియో ను అప్లోడ్ చేశారు. మహిళలకు పీరియడ్స్ వయస్సులో నుంచి ప్రారంభమవుతాయి.. ఎప్పుడు ఆగిపోతాయి ఆ సమయంలో వారు ఎదుర్కొనే సమస్యలను గురించి వివరించారు. ఈ అంశం గురించి మరింత తెలుసుకోవాలంటే మ్యాంగో లైఫ్ యూట్యూబ్ ఛానెల్ ఉన్న ఈ వీడియోను పూర్తిగా చూడండి.