ప్రముఖ ట్రావెలర్ మనోజ్ఞ సూర్యదేవర Dubai లోని పలు పర్యటక ప్రాంతాల గురించి ఆసక్తికరమైన అంశాలు.. ఎవరికీ తెలియనివి, అందరికీ ఉపయోగపడే విషయాలపై వీడియోలు చేసి యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి వివరిస్తూ వీడియోలు చేశారు. తాజా వీడియోలో దుబాయ్ మిరాకిల్ గార్డెన్ (Miracle Garden Dubai) గురించి వివరించారు. మరి మీరు కూడా త్వరలో దుబాయ్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది.
Home స్పెషల్స్