బ్యూటిఫుల్ లవ్ డ్రామా చూడాలనుకునే వారికి బంపర్ ఆఫర్..

పడేసావే అనే లేటెస్ట్ తెలుగు ఫిల్మ్ యూట్యూట్ లో మంచి వ్యూస్ ని సొంత చేసుకుంటుంది. ఈ సినిమాకు బిఎస్ రెడ్డి దర్శకత్వం వహించగా, ఎ సాయి కావ్య నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా మ్యాంగో తెలుగు సినిమా యూట్యూబ్ ఛానెల్ వేదికగా అందుబాటులో ఉంది. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ ఫిలింను మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేయండి.