హరహర వీర మల్లు సినిమాలో ఉన్న ప్రత్యేకత ఇదే అంటున్న పరుచూరి..

Paruchuri Gopala Krishna Talks About Deputy CM Pawan Kalyan Garu Hari Hara Veera Mallu Teaser, Hari Hara Veera Mallu Teaser Out, Hari Hara Veera Mallu Teaser Released, Paruchuri Gopala Krishna Talks About Deputy CM Pawan Kalyan, Pawan Kalyan, Pawan Kalyan New Movie, Hari Hara Veera Mallu Teaser, HHVM Teaser, Paruchuri Gopala Krishna On Deputy CM Pawan Kalyan, Paruchuri Palukulu, Hari Hara Veera Mallu, Hari Hara Veera Mallu Movie, Tollywood, Tollywood News, Tollywood Latest News, Tollywood Updates, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ సినీరంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి  Gopala Krishna  పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అంతేకాకుండా ‘పరుచూరి పలుకులు’ పేరుతో పలు ఆసక్తికరమైన అంశాలపైన కూడా వివరణ ఇస్తున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్‌లో పరుచూరి గోపాలకృష్ణ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు & హరి హర వీర మల్లు టీజర్ గురించి మాట్లాడారు. సినిమాలో ఉన్న కీలక అంశాలపై పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. పరుచూరి గోపాలకృష్ణ ఏం చెప్పారో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోను పూర్తిగా చూడండి.