ప్రముఖ సైకాలజిస్టు డా.బీవీ పట్టాభిరామ్.. ఎన్నో ఆసక్తికరమైన అంశాలపై వీడియోలు చేసి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. తాజాగా పట్టాభీ రామబాణం ఎపిసోడ్ లో ఎన్నో విషయాలను పంచుకున్నారు. జీవితం ఒక ఉత్సవం అనే పుస్తకం విడుదల అయిన సందర్భంగా ఆ పుస్తకంలోని విషయాల గురించి ఆయన ప్రత్యేకంగా చర్చించారు. అంతే కాదు డా.బీవీ పట్టాభిరామ్ తన జీవితంలో ఎదుర్కొన్న అనేక ఫెయిల్యుర్స్, వాటిని ఎదుర్కొన్న విధానం గురించి చాలా చక్కగా వివరించారు. మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించాలంటే మీరు కూడా ఈ వీడియోను చూడండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.
Home స్పెషల్స్