బ్రహ్మదేవుడికి నాలుగు ముఖాలే ఎందుకు ఉన్నాయి? ఒకప్పుడు ఆయనకు ఐదు తలలు ఉండేవన్న ఆసక్తికరమైన పౌరాణిక గాథ మీకు తెలుసా? మరి ఆ ఐదో తల ఏమైంది? శివుడి ఆగ్రహానికి, బ్రహ్మ రూపానికి ఉన్న సంబంధం ఏమిటి? బ్రహ్మ సృష్టించిన ఆ సౌందర్యవతి ఎవరు? ఆమె వల్లే నాలుగు తలలు వచ్చాయా? ఈ నాలుగు ముఖాలకు, చతుర్వేదాలకు మరియు నాలుగు యుగాలకు ఉన్న విడదీయరాని సంబంధం ఏంటి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన రహస్యాలను ‘యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్’ తన తాజా వీడియోలో లావణ్య వివరించారు. సృష్టికర్త రూపం వెనుక ఉన్న ఆ గుప్త నిజాలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.







































