కార్తీక దీపోత్సవ విశిష్టత తెలుసుకొండి..

Swamiji Speech Karthika Masam, Swamiji Speech, Karthika Masam, Karthika Dipam, Karthika Pooja, Karthika Pournami, Jet World, Srimannarayana Ramanuja Chinna Jeeyar Swamiji, Chinna Jeeyar Swami, Chinna Jeeyar Swami Speech About Karthika Masam, Jet World You Tube Channel, Jet World Videos, Sri Sri Tridandi Chinnajeer Swami, Statue Of Equality, Chinnajeer Swami, Chinnajeer Swami Latest News, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి అందరికీ సుపరిచితమే. 12 నెలల్లో 12 భాషలు నేర్చుకున్న ఘనత స్వామివారికుంది. వేద విద్యని సమస్త సమాజానికి విస్తరింపజేయడానికి ఎన్నో వేదాశ్రమాలను కూడా ఆయన స్థాపించారు. అయితే చిన్నజీయర్ స్వామి JET WORLD యూట్యూబ్ ఛానెల్ వేదికగా పలు అంశాలపై వివరణ ఇస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో ‘ కార్తీక మాసం ప్రాముఖ్యతను గురించి చక్కగా  వివరణ ఇచ్చారు. కార్తీక దీపోత్సవ విశిష్టత గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే కింది వీడియోను పూర్తిగా వీక్షించండి.