EAMCET: మీకు వచ్చిన ర్యాంక్‌ తో మీకు ఏ కాలేజీలో సీటు రావచ్చు? పూర్తి డీటెయిల్స్ ఇదుగో!

యూట్యూబర్ శ్రీనాథ్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఎన్నో వీడియోలను తన ఛానల్ CoderSrinath ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా EAMCET లో ఎంత ర్యాంక్ వస్తే సీటు ఏ కాలేజీలో వస్తుందో.. EAMCET కౌన్సెలింగ్ ప్రక్రియ, కళాశాలల ఎంపిక, గత సంవత్సరాల కట్‌ఆఫ్‌లు ఆధారంగా మీరు మీ అవకాశాలను ఎలా అంచనా వేయాలో వివరంగా తెలిపారు. మీకు వచ్చిన ర్యాంక్‌ తో మీకు ఏ కాలేజీలో సీటు రావచ్చు? ఏ కోర్సు మీకు అవకాశం రావచ్చు? వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలియజేశారు. మీ ర్యాంక్‌ను బట్టి మీకు సరిపోయే బెటర్ ఆప్షన్స్‌ ఏంటో తెలుసుకోవాలంటే, వీడియోను పూర్తిగా చూడండి!