జర్మనీలో గర్భిణీ స్త్రీలకు ఇచ్చే “Mutter Pass” ప్రాముఖ్యత తెలుసా?

What is this Magical Booklet given to pregnant women in Germany Do you know its importance

జర్మనీలో గర్భం దాల్చిన ప్రతి మహిళకు డాక్టర్లు ఒక ప్రత్యేకమైన పత్రాన్ని అందజేస్తారు. దీనిని ‘ముట్టర్ పాస్’ (Mutter Pass) అని పిలుస్తారు. అసలు ఈ బుక్ కేవలం ఒక మెడికల్ రికార్డ్ మాత్రమేనా లేక అంతకు మించి ఏమైనా ఉందా?

శిశువు ఎదుగుదల నుండి తల్లి ఆరోగ్య రహస్యాల వరకు.. ఈ ‘ముట్టర్ పాస్’లో దాగి ఉన్న ఆసక్తికరమైన విషయాలను ‘స్వప్న రాజ్ వ్లాగ్స్’ తన వీడియోలో అద్భుతంగా వివరించారు. జర్మనీలో గర్భధారణ ప్రయాణం ఎలా సాగుతుందో తెలుసుకోవాలనుకునే వారు, ఈ డాక్యుమెంట్ వెనుక ఉన్న అసలు విశేషాలను ఈ వీడియోలో చూడవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here