కార్తీక మాసంలో ఉపవాసం ఎందుకు చేయాలి?

Why should we Do fasting in the month of Karthika?

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి వారి యూట్యూబ్ ఛానెల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి.. పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో..‘కార్తీక మాసంలో ఉపవాసం ఎందుకు చేయాలి’ అనే అంశం గురించి వివరించారు. మరి కార్తీక మాసం ప్రత్యేకతతో పాటించవలసిన పద్దతుల గురించి పూర్తి వివరణ మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కింది వీడియోను పూర్తిగా చూడండి.