రాముల వారికి హనుమంతుడు చేసిన ఉపకారం ఏం చెబుతోంది..

You Have Given Us Life Chinna Jeeyar Swamy Pravachanam, You Have Given Us Life, Jet World Channel, Jet World Songs, Jet World Videos, Chinna Jeeyar Swamy, Chinna Jeeyar Swamy Videos, Chinna Jeeyar Swamy Songs, Chinna Jeeyar Swamy Pravachanam, Jet World, Statue Of Equality, Devotional News, Devotional Songs, Mango News, Mango News Telugu

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి అందరికీ సుపరిచితమే. 12 నెలల్లో 12 భాషలు నేర్చుకున్న ఘనత స్వామివారికుంది. వేద విద్యని సమస్త సమాజానికి విస్తరింపజేయడానికి ఎన్నో వేదాశ్రమాలను కూడా ఆయన స్థాపించారు. అయితే చిన్నజీయర్ స్వామి JET WORLD యూట్యూబ్ ఛానెల్ వేదికగా పలు అంశాలపై వివరణ ఇస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో ‘ రాముడి గొప్పతనం గురించి హనుమతుల వారు చేసిన సహాయం గురించి చక్కగా  వివరణ ఇచ్చారు. రాముడి గురించి చిననజీయర్ స్వామి చెప్పిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే కింది వీడియోను పూర్తిగా వీక్షించండి.