Tag: A Yoga Teacher Rapes
జన్మ జన్మల బంధం అంటూ ఎన్ఆర్ఐ పై యోగా టీచర్ అత్యాచారం
గత జన్మలో మనిద్దరం ప్రేమికులం..నిన్ను చూసాకే నాకు గత జన్మ గుర్తొచ్చింది అంటూ ఓ NRIపై యోగా టీచర్ అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాకి యోగా...



































