Tag: AP Govt Notification Soon
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆర్బీకేల పరిధిలో 7,384 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ఆర్ రైతు భరోసా (ఆర్బీకే) కేంద్రాల పరిధిలో ఖాళీగా ఉన్న మొత్తం 7,384 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. అన్నదాతలకు...



































