Tag: Jammu And Kashmir Exit Polls Released
జమ్మూకశ్మీర్, హర్యానా ఎగ్జిట్ పోల్స్ విడుదల..
హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగియడంతో కొద్దిసేపటి క్రితమే హర్యానా, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి. హర్యానాలో అధికారంలోకి...



































