Tag: Janasena Chief Pawan Kalyan Pays Condolences after Demise of Rebel Star Krishnam Raju
కృష్ణంరాజు మరణం దిగ్భ్రాంతికరం, సినీ, ప్రజా జీవితంలోనూ ఆయన సేవలు మరువలేనివి: పవన్ కళ్యాణ్
నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందిన కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారనే వార్త దిగ్భ్రాంతి కలిగించిందని ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ...

































