Tag: Know Usha Chilukuri Vance
తెలుగమ్మాయి..అమెరికా రెండో ప్రథమ మహిళ అవుతారా?
అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల వేడి రోజురోజుకు హీటెక్కుతోంది. అభ్యర్ధుల ప్రచార హోరు పెరిగింది. పవర్లో ఉన్న డెమొక్రాట్లు, ప్రతిపక్ష రిపబ్లికన్లు అమెరికా వ్యాప్తంగా ర్యాలీలకు శ్రీకారం చుడుతూ ఓటర్లకు దగ్గరకు అవడానికి ప్రయత్నాలు...