Tag: Latest Ayodhya Sri Rama Statue News
అయోధ్యలో శ్రీరాముని విగ్రహం ఇలా ఉంటుందట..
కోట్లాది మంది భారతీయలు ఎంతో భక్తిగా ఎదురుచూస్తున్న క్షణాలు వచ్చేస్తున్నాయి. మరికొద్ది రోజుల్లోనే అయోధ్యలో రాముడి విగ్రహం..ప్రతిష్టించబోతోన్నారు. అయితే అయోధ్యలో రూపుదిద్దుకున్న రామమందిరంలో కొలువుదీరనున్న రాముడు ఎలా ఉంటాడో తెలిసింది. రామ మందిరంలో...




































