Tag: Low-cost rice and wheat for poor
నిరుపేదలకు సబ్సిడీ: తక్కువ ధరకు గోధుమ పిండి, బియ్యం
భారత్ బ్రాండ్ రిటైల్ విక్రయాల రెండో దశ ప్రారంభమైంది. ప్రస్తుతం గోధుమ పిండి, బియ్యం సబ్సిడీ ధరలకు విక్రయిస్తున్నారు. జొన్నలు, శనగలు కూడా విక్రయించే యోచనలో ఉన్నారు. అక్టోబర్ 2023 నుండి జూన్...



































