Tag: President Of Telangana Bjp
టి.బీజేపీ అధ్యక్షుడిగా ఈటల?
కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ నుంచి ఈసారి ఇద్దరిని కేంద్ర మంత్రి పదవి వరించింది. కరీంనగర్ ఎంపీ...

































