చీకట్లను పారదోలి వెలుగులను నింపే పండుగ దీపావళి : సీఎం కేసీఆర్

CM KCR Conveyed Wishes to the People of the state on the Occasion of Deepavali

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చీకట్లను పారదోలి వెలుగులను నింపే పండుగగా దేశ ప్రజలు దీపావళిని జరుపుకొంటారని సీఎం అన్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో దీపావళి పండుగ మరిన్ని ప్రగతి కాంతులు నింపాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ