తెలంగాణ రాష్ట్ర బ‌డ్జెట్ 2023-24 ప్ర‌తిపాద‌న‌ల‌పై సీఎం కేసీఆర్ సమీక్ష

CM KCR held Review on Proposals of Telangana State Budget 2023-24 at Pragathi Bhavan Today,Telangana Govt To Present Budget,Telangana Govt Budget,Telangana Budget 2023 On Feb 3 Or Feb 5,Telangana Budget 2023,Mango News,Mango News Telugu,Telangana Budget Wikipedia,Telangana Budget 2023 24,Telangana Budget 2023,Telangana Education Budget,Telangana Budget Date,Andhra Pradesh Budget,Telangana Budget 2022 Pdf,Telangana Budget 2023-24,Telangana Govt Budget 2020-21,Budget Of Telangana 2023,Structure Of Government Budget

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం ప్రగతిభవన్ లో రాష్ట్ర బ‌డ్జెట్ 2023-24 ప్ర‌తిపాద‌న‌ల‌పై సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫిబ్ర‌వ‌రి మొదటివారంలో తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు జరిగే అవ‌కాశం ఉన్నట్టు తెలుస్తుంది.

శాఖల వారిగా బడ్జెట్ ప్రతిపాదిత అంచనాలు, అధికారులు అందించిన ఆర్థిక నివేదికల పరిశీలన, బడ్జెట్ పై కసరత్తు నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ సమీక్షా సమావేశం నిర్వహించినట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్ర 2023-24 బడ్జెట్ రూ.2.5 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ బడ్జెట్ లో ఇరిగేషన్, పంచాయితీ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్యా, ఆర్ అండ్ బీ శాఖలకు పెద్దపీట వేసే అవకాశముంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ లో బడ్జెట్‌ 2023-24 ను ప్రవేశపెట్టనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =