బ్యూటిఫుల్ రోమాంటిక్ షార్ట్ ఫిల్మ్..

వాళ్లిద్దరూ కలిస్తే అనే లేటెస్ట్ తెలుగు షార్ట్ ఫిల్మ్ యూట్యూట్ లో మంచి వ్యూస్ ని సొంత చేసుకుంటుంది. ఈ సినిమాను గోపాల జోస్యుల, లక్ష్మీ గణపతి శర్మ సంయుక్తంగా నిర్మించి, దర్శకత్వం వహించగా, వెంకటేష్ సంగీతం అందించారు. ఈ సినిమా మ్యాంగో తెలుగు సినిమా యూట్యూబ్ ఛానెల్ వేదికగా అందుబాటులో ఉంది. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ ఫిలింను మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేయండి.