యేసుతో స్నేహం చేయాలనుకుంటున్నారా…?

యేసుతో స్నేహం స్నేహం చేయ,Mango News Telugu,Mango News,Daily Bread,యేసుతో స్నేహం,Dr.John Wesly,John Wesly Ministries,Young Holy Team,John Wesley Messages,John Wesly Messages,John Wesly Songs,Blessie Wesly Songs,Blessie Wesly Messages,John Wesly Latest Messages,John Wesly Latest Live,John Wesly Live Messages,Telugu Christian Messages,Telugu Christian devotional Songs,Latest Telugu Christian Songs,Life changing Messages,Yesutho Sneham,Praying for the World,john wesly messages live today,Live

మత నాయకుడు, బైబిల్ బోధనల ప్రాముఖ్యత మరియు క్రైస్తవుల జీవితాలలో వాటి ప్రాముఖ్యతపై ఉపన్యాసాలు ఇచ్చే మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ జాన్ వెస్లీ. John Wesly Ministries అనే యూట్యూబ్ చానల్ లో మనము ఎందుకు బ్రతకాలి అన్న అంశం చాలా చక్కగా వివరించారు డాక్టర్ జాన్ వెస్లీ.

ద బుక్ ఆఫ్‌ రోమన్ లోని 14 అధ్యాయనంలో మనుష్యులు ఎందుకు బ్రతకాలి ఉన్న విషయాల గురించి అందులో ఉన్న స్లోకాన్ని చాలా చక్కగా వివరించారు. యేసు కోసం మనం ఎందుకు బ్రతకాలి అని క్రైస్తవుల జీవితం యొక్క ఆశయం గురించి వివరంగా చెప్పారు. మీరు కూడా యేసుతో స్నేహం అనే అంశం గురించి తెలుసుకొవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు కూడా ఉపయోగపడుతుంది.