హనుమాన్ సినిమాపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

ParuchuriPaatalu, HanuManMovie, TejaSajja, PrasanthVarma, ParuchuriGopalaKrishna
ParuchuriPaatalu, HanuManMovie, TejaSajja, PrasanthVarma, ParuchuriGopalaKrishna

ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అంతేకాకుండా ‘పరుచూరి పలుకులు’ పేరుతో పలు ఆసక్తికరమైన అంశాలపైన కూడా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో యంగ్ హీరో తేజ సజ్జ నటించిన ‘హనుమాన్’ సినిమా గురించి వివరించారు. మరి ఈ అంశానికి సంబంధించి మరింత వివరణ తెలుసుకోవాలంటే కింది వీడియోను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇