మీ పిల్లల పెంపకం మీరే చూసుకోకపోతే ఎలా?

Tips And Advice For Parents To Take Care Of Your Childs Upbringing

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య.. లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్‌లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. కాగా తాజా ఎపిసోడ్ లో పిల్లల పెంపకం గురించి చాలా వివరంగా చెప్పారు. మీ పిల్లల పెంపకం మీరే చూసుకోకపోతే ఎలా? అనే అంశాన్ని చాలా చక్కగా చెప్పారు. పిల్లలు చెడుదోవ పట్టడానికి కారణం ఎవరు? పసిపిల్లలు అలా ఎందుకు తయారవుతున్నారు..? పిల్లలను సద్గుణాలతో పెంచడం ఎలా అనే ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్‌ను పూర్తిగా వీక్షించండి.