సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య.. లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్‌లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. కాగా తాజా ఎపిసోడ్ లో చెక్కు తీసుకున్న వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి ఆ చెక్కు తో కేసు వేస్తే ఏం చేయాలి? అనే అంశం గురించి చాలా వివరంగా చెప్పారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్‌ను పూర్తిగా వీక్షించండి.