ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ సమాజానికి ఉపయోగ పడే ఎన్నో ఆసక్తికరమైన అంశాలపై వివరణ ఇస్తున్నారు. పిల్లలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగ పడే అంశాలతో పాటు మరెన్నో ఆసక్తికరమైన అంశాలపై వీడియోలు చేసి తన Psy Talks యూబ్యూబ్ చానెల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. తాజా వీడియోలో ప్రతీ తండ్రి తప్పక చదవాల్సిన పుస్తకం the one minute father గురించి వివరించారు. పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ అద్భుతమైన టిప్స్ ఇచ్చారు. మరి ఆ టిప్స్ ఏంటో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.
Home స్పెషల్స్