Karthi Kites అనే యూట్యూబ్ లో ఎన్నో రకాల వీడియో వ్లాగ్స్ చేస్తూ అలరిస్తున్న కార్తీక తాజాగా మరో వీడియోతో మనందరి ముందుకు వచ్చారు. ఇప్పటికే సినిమా రివ్యూలతో పాటు జర్మనిలో ఉన్న పలు పర్యాటక ప్రాంతాల గురించి వీడియోలు చేసి అందరిని ఎంటర్ టైన్ చేస్తున్నారు. తాజాగా జర్మనీలో పుష్ప2 మూవీ రిలీజ్ సందర్భంగా జరిగిన హడావుడిని మనకు చూపించారు. ఇక పుష్ప 2 సినిమాకు సంబంధించి హైలెట్స్, మైనస్ ల గురించి చర్చించారు. మరీ పుష్ప2 సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ కింద లింక్ ను క్లిక్ చేయండి.
Home స్పెషల్స్