“నరసింహనాయుడు” సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

Paruchuri Gopala Krishna About Balakrishna's Narasimha Naidu Movie 11th Hour,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Latest Video,Paruchuri About Narasimha Naidu Movie,Narasimha Naidu Movie Story,Paruchuri About Narasimha Naidu Movie Plot,Paruchuri About Chinni Krishna,Paruchuri About Director B Gopal,Paruchuri Videos,Paruchuri Gopala Krishna Videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. 36 వ పాఠంలో లెవెన్త్ అవర్ మార్పుల ప్రాముఖ్యతను వివరించారు. అందులో భాగంగా బి.గోపాల్ దర్శకత్వంలో అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటించగా సంచలన విజయాన్ని కైవసం చేసుకున్న “నరసింహనాయుడు” చిత్రంపై లెవెన్త్ అవర్ విశ్లేషణ చేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =